Zero Shadow Day: Hyderabad witnessing a astronomical phenomenon known as Zero Shadow Day at 12:12 pm on Tuesday. <br />హైదరాబాద్ నగరంలో ఈరోజు అరుదైన ‘జీరోషాడో’ ఆవిష్కృతం అయ్యింది. మధ్యాహ్నం 12.12 నుంచి 12.14 గంటల వరకు అంటే 2 నిమిషాల వ్యవధిలో నీడ మాయం అయింది. దీనిని బిర్లా సైన్స్ సెంటర్ అధికారులు శాస్త్రీయంగా కూడా నిరూపించి చూపించటం జరిగింది <br />#ZeroShadowDay#Hyderabad <br />#ZeroShadowinHyderabad#object <br />#GPBirlaCentre